Allu Arjun reveals his fitness and diet secrets : అల్లు అర్జున్ చెప్పే డైట్ సీక్రెట్స్ ఇవే
అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌తో భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకూ దగ్గరైపోయాడు. తన డ్యాన్స్ స్టెప్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాలేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎవరైనా రాణించాలంటే.. తొలుత బాడీ ఫిట్‌నెస్ పెంచుకోవాలని, ఆరోగ్య విషయంలోనూ, డైట్ విషయంలోనూ కొన్ని స్ట్రిక్ట్ పద్ధతులను పాటించాలని అంటున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలో పలు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నాడు. పింక్ విల్లా వెబ్ సైట్‌తో ఇటీవలే ఈ స్టైలిష్ స్టార్ ముచ్చటించాడు. తన మనోగతాన్ని వెల్లడించాడు. ఆ విశేషాలు మీకోసం ప్రత్యేకం