మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కొత్త‌ సినిమా టైటిల్ లీక్

కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ చిరంజీవి 154వ‌ సినిమా టైటిల్ లీక్ చేశారు. అప్ప‌ట్లో చిరంజీవి ఆచార్య టైటిల్ లీక్ చేస్తే.. ఇప్పుడు శేఖ‌ర్ మాస్ట‌ర్ చిరు సినిమా పేరు లీక్ చేశారు.


కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ చిరంజీవి (Megastar Chiranjeevi)  154వ‌ సినిమా టైటిల్ లీక్ చేశారు. అప్ప‌ట్లో చిరంజీవి ఆచార్య టైటిల్ లీక్ చేస్తే.. ఇప్పుడు శేఖ‌ర్ మాస్ట‌ర్ చిరు సినిమా పేరు లీక్ చేశారు.

ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నారు శేఖ‌ర్ మాస్ట‌ర్.  ఆచార్య సినిమాలో భలే భలే బంజారా పాట‌కు కొరియోగ్రఫర్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ చేశారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పులుకు.. మోగా అబిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. 
 

 

 

చిరంజీవి బాబీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ పేరును ఇంకా ప్రకటించలేదు. ఆ టైటిల్ వాల్తేరు వీరయ్య అంటూ చెప్పేసిన శేఖ‌ర్ మాస్టర్. మోగాస్టార్ అప్‌డేట్స్ అంటే హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. కానీ  శేఖ‌ర్ మాస్ట‌ర్ ఇలా సింపుల్‌గా లీక్ చేసేశారంటూ వైర‌ల్ చేస్తున్నారు.  అప్ప‌ట్లో ఆచార్య టైటిల్‌ను కూడా చిరంజీవి (Megastar Chiranjeevi)  లీక్ చేశారు. 

You May Also Like These