రాజ‌మౌళి (Rajamouli) కొత్త కారు అదిరింది!

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి (Rajamouli)  కొత్త కారు కొన్నారు. రెడ్ క‌ల‌ర్ వోల్వో కంపెనీ కారు కీస్ తీసుకుంటున్న రాజమౌళి (Rajamouli) పిక్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి (Rajamouli)  కొత్త కారు కొన్నారు. రెడ్ క‌ల‌ర్ వోల్వో కంపెనీ కారు కీస్ తీసుకుంటున్న రాజమౌళి (Rajamouli) పిక్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 
 

ఆర్.ఆర్.ఆర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి (Rajamouli)  చాలా సంతోషంగా ఉన్నారు. కొత్త కారును కొన్నారు. తన గ్యారేజ్ లోకి వోల్వో ఎక్స్ సీ 40 ఎస్ యూవీని తీసుకొచ్చారు. వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి(Rajamouli) కారు తాళాలను అందించారు. వోల్వో కార్స్ ఇండియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్  ఈ విష‌యాన్ని పోస్ట్ చేసింది. రాజమౌళికి కారును అందిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. 

వోల్వో కార్స్ (Volvo Cars) సంస్థ రాజ‌మౌళి ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. గ్రేట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి(Rajamouli) కి వోల్వో ఫ్యామిలీ స్వాగ‌తం అంటూ పోస్ట్ పెట్టింది. వోల్వో కారులో రాజ‌మౌళి(Rajamouli) జ‌ర్నీ హ్యాపీగా సాగాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపింది. 

రాజ‌మౌళి(Rajamouli)  కొన్న వోల్వో కారు విలువ 44 ల‌క్ష‌లు. వోల్వో ఎక్స్ సీ 40 మోడ‌ల్ కారు కొన్నారు. రాజ‌మౌళి(Rajamouli)  కొన్న కారుకు ఎనిమిది గేర్లు ఉన్నాయి. డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్  ఉండ‌టం ఈ కారు ప్ర‌త్యేక‌త‌. 

You May Also Like These