రోజు రోజుకు సంచలనాలను సృష్టిస్తున్న సినిమా కేజీఎఫ్2. ప్రతీ పాత్రకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతోంది. రాఖీభాయ్ అంటే యశ్ తల్లిగా చేసిన అర్చన న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
కేజీఎఫ్2 రాఖీభాయ్ తల్లిగా చేసిన అర్చన జోయిస్‌కు రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతుంది. యంగ్ లుకింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. హీరో యశ్ కంటే చిన్న వయసు ఉన్న అర్చన .. అతనికి తల్లిగా భలే యాక్ట్ చేసిందని అంటున్నారు.
యశ్ చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి పాత్రలో అర్చన సూపర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
సినిమాలో అమ్మ పాత్రలో అర్చన సూపర్ అంటున్నారు అభిమానులు . కాకపోతే హీరో వయసు కంటే అర్చన వయసులో చిన్నది. చిన్న వయసు పెద్ద క్యారెక్టర్ అంటున్నారు. ఇక అర్చన యాక్టింగ్‌కు ఆఫర్లు ఓ రేంజ్లో వస్తున్నాయట.
Follow Us