ఆర్.ఆర్.ఆర్ (RRR) పాట‌కు జ‌ప‌నీయుల స్టెప్పులు

ఆర్.ఆర్.ఆర్ సినిమాకు రోజు రోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. హీరోల‌కు విగ్ర‌హాలు క‌ట్టి ఇండియాలో పూజిస్తున్నారు. ఇక వేరే దేశ‌స్తులైతే ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ చేసిన డాన్స్‌కు ఫిదా అవుతున్నారు. 

జ‌పాన్‌కు చెందిన  ఓ ఇద్ద‌రు అన్నద‌మ్ములు యూట్యూబ్ స్టాట్ చేశారు. అందులో తెలుగు సినిమా పాట‌ల‌కు డాన్సులు చేస్తూ సంద‌డి చేస్తున్నారు. వాళ్ల చెల్లి కూడా అన్నద‌మ్ములతో పాటు డాన్సులు చేస్తూ వ్యూయ‌ర్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. 

యూట్యూబ్‌లో  హీరోమునియేర్(Hiromunieru) ఛాన‌ల్ చూస్తే తెలుగు పాట‌లు రీమేక్ చేసేందుకు వీరు ఎలాంటి పాట్లు ప‌డుతున్నారో.. ఆ త‌ర్వాత సాంగ్ ఎలా హిట్ చేస్తున్నారో చూస్తే వావ్ అనాల్సిందే. 

You May Also Like These