Advertisement

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey)

టాలీవుడ్ యంగ్ బ్యూటీ షాలిని పాండే (Shalini Pandey) తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత 'మహానటి' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే, 'మహానటి' (Mahanati)లో చిన్న పాత్ర.. కళ్యాణ్ రామ్ '118' సినిమాలు చేసింది. కానీ ఎందుకో కానీ షాలినికి ఇప్పటి వరకు స్టార్ ఇమేజ్ రాలేదు. ఇప్పుడు కూడా చిన్నాచితకా సినిమాలు చేయడమో లేదంటే పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేయడమో చేస్తోంది. 

కాగా, విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) ఓవర్ డోస్ రొమాన్స్ చేసి కుర్రకారును ఫిదా చేసింది షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ముద్దుల హంగామా సృష్టించిన షాలినీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి. 

అయితే.. అర్జున్ రెడ్డి (Arjun Reddy) చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. తాజాగా షాలిని పాండే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో షూట్ (Shalini Pandey Photoshoot) చేసింది. ఈ ఫొటోల్లో షాలిని పాండే చేస్తున్న ఎక్స్ పోజింగ్ చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. తన బరువైన పరువాలతో షాలిని గ్లామర్ సెగలు రేపుతోంది. 

ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ (Shalini Pandey Glamour Show) పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీంతో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది.  

Read More: అనసూయ (Anasuya), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్.. తగ్గేదలే అంటున్న హాట్ యాంకర్!

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement