ENTERTAINMENT

యంగ్ & ఎనర్జిటిక్ దీప్తి సునయన

Pinkvilla Telugu

NOV 02 , 2022

ఒకప్పుడు షణ్ముఖ్ జస్వంత్ అనే యూట్యూబర్‌తో కలిసి దీప్తి సునయన వీడియోలు చేసేవారు. వీరిద్దరు బెస్ట్ పెయిర్‌గా కూడా కితాబు పొందారు

Image: Deepthi Sunaina Instagram

Image: Deepthi Sunaina Instagram

కెరీర్ తొలినాళ్లలో డబ్ స్మాష్ వీడియోలతో కూడా దీప్తి సునయన చాలా పాపులర్ అవ్వడం విశేషం. ఆ వీడియోలతోనే ఆమె ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది

Image: Deepthi Sunaina Instagram

కిరాక్ పార్టీ సినిమా ద్వారా దీప్తి సునయన తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటిగా ప్రవేశించింది

దీప్తి సునయన యూట్యూబ్ వీడియోలకు ప్రస్తుతం 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ కోసం లైవ్‌లో ప్రశ్నలకు జవాబులిస్తూ కూడా ఉంటారు

Image: Deepthi Sunaina Instagram

సమంత లాంటి సెలబ్రిటీలు కూడా దీప్తి సునయనను ఎక్కువ సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. లేటెస్ట్ సాంగ్స్‌ను తనదైన శైలిలో రిక్రియేట్ చేయడం దీప్తి సునయన స్పెషాలిటీ

Image: Deepthi Sunaina Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here