ENTERTAINMENT

యామీ గౌతమ్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 16 , 2022

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన యామీ గౌతమ్.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు

Image: Yami Gautam Instagram

2012లో వచ్చిన ‘విక్కీ డోనర్’ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన యామీకి.. తొలి  సినిమానే మంచి పాపులారిటీ తీసుకొచ్చింది

Image: Yami Gautam Instagram

వీర్యదానం కాన్సెప్టుపై రూపొందిన ‘విక్కీ డోనర్’ ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది

Image: Yami Gautam Instagram

2021లో సినీ రచయిత, దర్శకుడు ఆదిత్య ధర్ ను యామీ పెళ్లాడారు

Image: Yami Gautam Instagram

‘గౌరవం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ లాంటి చిత్రాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కు కూడా యామీ సుపరిచితురాలే. ఈ ఏడాది ఆమె ‘దాస్వి’ అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు

Image: Yami Gautam Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here