ENTERTAINMENT

వైజాగ్ వనిత రష్మి గౌతమ్ 

Pinkvilla Telugu

NOV 03 , 2022

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ లాంటి షోలు రష్మీ గౌతమ్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆమె కెరీర్‌ను కూడా తిరగరాశాయి

Image: Rashmi Gautam Instagram

Image: Rashmi Gautam Instagram

"వెల్ డన్ అబ్బా" అనే హిందీ సినిమాలో కూడా రష్మీ గౌతమ్ నటించారు. ఆ తర్వాత "లాగిన్" అనే బాలీవుడ్ చిత్రం ఆమె నటించిన ఆఖరి హిందీ చిత్రం

Image: Rashmi Gautam Instagram

ఢీ జోడి, ఢీ ఛాంపియన్స్, ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లాంటి ప్రోగ్రామ్‌లకురష్మీ గౌతమ్ టీమ్ లీడర్‌గా కూడా వ్యవహరించడం విశేషం

ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న "భోళా శంకర్" చిత్రంలో కూడా రష్మీ గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు

Image: Rashmi Gautam Instagram

2012 లో "గురు" అనే చిత్రం ద్వారా రష్మి గౌతమ్ తొలిసారిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు

Image: Rashmi Gautam Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here