ENTERTAINMENT

బుల్లితెర ముద్దుగుమ్మ విష్ణు ప్రియ

Pinkvilla Telugu

NOV 17 , 2022

ఇటీవలే నటుడు మానస్‌తో కలిసి ఓ సినిమాలో కథానాయికగా కూడా నటించింది విష్ణు ప్రియ

Image: Vishnu Priya Instagram

Image: Vishnu Priya Instagram

విష్ణు ప్రియకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఇన్‌స్టాలో కూడా ఆమె చాలా పాపులర్

Image: Vishnu Priya Instagram

మలయాళంలో రిలీజైన మయూఖం అనే చిత్రం ద్వారా విష్ణు ప్రియ పాపులర్ నటిగా మారింది

మాధురి దీక్షిత్, శ్రీదేవి .. ఈ ఇద్దరు విష్ణు ప్రియ అభిమాన నటీమణులు

Image: Vishnu Priya Instagram

2007 లో విడుదలైన యమదొంగ చిత్రంలో చిన్నపాత్రలో దర్శనమిచ్చింది విష్ణు ప్రియ

Image: Vishnu Priya Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here