ENTERTAINMENT

Nidhan Singh

విజయ్ దేవరకొండ లేటెస్ట్ స్టిల్స్

DEC 20 , 2022

విజయ్ దేవరకొండ సొంత జిల్లా నాగర్ కర్నూలు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో సాగింది

Image: Vijay Devarakonda Instagram

టీవీలు, ఫోన్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో తన స్కూలు ఉండేదని.. అక్కడే తాను కథా రచన, నటనపై ఆసక్తి పెంచుకున్నానని విజయ్ ఒకసారి చెప్పారు

Image: Vijay Devarakonda Instagram

లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుకున్న విజయ్.. భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు

Image: Vijay Devarakonda Instagram

సూత్రధార్ అనే నాటక మండలిలో మూడు నెలల వర్క్ షాప్ లో పాల్గొన్న విజయ్.. హైదరాబాద్ థియేటర్ సర్క్యూట్ లో ఎన్నో నాటకాలు చేశారు

Image: Vijay Devarakonda Instagram

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ విజయ్ ఫస్ట్ మూవీ. కానీ ‘ఎవడే సుబ్రమణ్యం’తో ఆయన మంచి గుర్తింపు సంపాదించారు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ సినిమాలతో ఆయన యూత్ సెన్సేషన్ అయ్యారు

Image: Vijay Devarakonda Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here