ENTERTAINMENT

సహజ నటనకు కేరాఫ్ అడ్రస్ వర్ష బొల్లమ్మ

Babu Koilada 

OCT 25 , 2022

వర్ష జన్మస్థలం కర్ణాటకలోని కొడగు ప్రాంతం. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో ఈమె మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తిచేసింది

Image : Varsha Bollamma Instagram

Image : Varsha Bollamma Instagram

బాల్యం నుంచే నటనపై ఆసక్తి ఉన్న వర్ష "రాజా రాణి"లోని నజ్రియా నజీమ్ డైలాగ్స్‌ను డబ్ స్మాష్ చేస్తూ.. అవే వీడియోలతో గుర్తింపు పొందింది

Image : Varsha Bollamma Instagram

విజయ్ ప్రధాన పాత్ర పోషించిన "విజిల్" సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించిన వర్షకు.. తన పాత్ర ఎంతో పేరు తీసుకొచ్చింది

Image : Varsha Bollamma Instagram

"చూసీ చూడంగానే" సినిమాలో ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్రలో వర్ష నటించి మెప్పించింది. అలాగే ఆనంద్ దేవరకొండతో నటించిన "మిడిల్ క్లాస్ మెలోడీస్" చిత్రం కూడా వర్ష కెరీర్‌కు చాలా హెల్ప్ అయ్యింది

Image : Varsha Bollamma Instagram

ఇటీవలే బెల్లంకొండ గణేష్ నటించిన "స్వాతిముత్యం" చిత్రంలో కూడా వర్ష నటించింది. ఈ పాత్ర కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here