ENTERTAINMENT

అందాల తార సమంత

Pinkvilla Telugu

NOV 17 , 2022

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేదీ లాంటి సినిమాలు సమంతకు మంచి పేరు తీసుకొచ్చాయి

Image: Samantha Ruth Prabhu Instagram 

Image: Samantha Ruth Prabhu Instagram 

'యశోద' చిత్రంలో సమంత సరోగసీ మాఫియాని ఎదుర్కొనే సాహసవంతురాలి పాత్రలో నటించింది

Image: Samantha Ruth Prabhu Instagram

పుష్ప సినిమాలో 'ఊ అంటావా మావా' పాటతో సమంత ఉత్తరాదిలో కూడా చాలా పాపులర్ అయ్యింది

సూపర్ డీలక్స్ అనే తమిళ చిత్రంలో సమంత పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి

Image: Samantha Ruth Prabhu Instagram

సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమాలో కూడా నటిస్తోంది

Image: Samantha Ruth Prabhu Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here