ENTERTAINMENT

టిక్ టాక్ స్టార్ భాను అలియాస్ బాల భార్గవి

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Bhanu Instagram 

టిక్ టాక్ భానుగా బాల భార్గవి జనాలలో ఎంతో ఆదరణను పొందింది. 

Image: Bhanu Instagram 

జబర్దస్త్‌తో పాటు అనేక ఈటీవీ షోలలో ఈమె తన పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను సంపాదించుకుంది. 

పల్సర్ బైక్ రమణ ఓ పాటను భానుకి అంకితం చేస్తూ, ఈటీవీలో ఓ షో చేయడం విశేషం. 

Image: Bhanu Instagram 

హైపర్ ఆదితో భాను చేసే స్కిట్స్ ఈటీవీలో మంచి ఆదరణను పొందాయి. 

Image: Bhanu Instagram 

భాను మంచి ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

Image: Bhanu Instagram 

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here