ENTERTAINMENT

సహజ సౌందర్యానికి పెట్టింది పేరు సాయిపల్లవి

Indira Priyadarsini

OCT 27 , 2022

నాట్యం అంటే సాయిపల్లవికి ప్రాణం. చదువుకునే రోజుల్లో  పలు డాన్స్ షోలలో ప్రదర్శనలు ఇచ్చేవారు.  ఈటీవీ వారి ఢీ ప్రోగ్రాంలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు

Image: Sai Pallavi Instagram

Image: Sai Pallavi Instagram

సాయిపల్లవి డాన్స్ చూసిన ఓ దర్శకుడు తనకు  తమిళ సినిమాల్లో అవకాశం కల్పించారు. తొలుత సాయిపల్లవి చిన్న పాత్రలలో నటించారు. ఆ తరువాత వైద్య విద్య అభ్యసించడానికి జార్జియా దేశం వెళ్లారు

Image: Sai Pallavi Instagram

డాక్టర్ కోర్సు పూర్తయ్యాక, సాయిపల్లవి మళ్లీ సినిమాలలో నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఫిదా“ సినిమాలో హీరోయిన్ గా పాత్ర పోషించారు

Image: Sai Pallavi Instagram

మిడిల్ క్లాస్ అబ్బాయి,లవ్ స్టోరి, శ్యామ్ సింగరాయ్,  విరాటపర్వం, గార్గి చిత్రాలలో  సాయిపల్లవి నటించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాలలో నటించి ఎన్నో అవార్డులు సాధించారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here