ENTERTAINMENT

అందం.. అభినయం నేహా కృష్ణ సొంతం

Pinkvilla Telugu

NOV 23 , 2022

Image: Neha Krishna Instagram

నేహా కృష్ణ తెలుగులో ది అమెరికన్ డ్రీమ్ అనే సినిమాతో బాగా పాపులర్ అయ్యారు

Image: Neha Krishna Instagram

నటనతో పాటు ట్రెక్కింగ్ చేయడం అంటే కూడా నేహా కృష్ణకు బాగా ఇష్టం

సోషల్ మీడియాలో నేహా కృష్ణకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. రోజు రోజుకీ ఈమె అభిమానులు పెరుగుతున్నారు

Image: Neha Krishna Instagram 

నేహా కృష్ణ మంచి వ్యాపారవేత్త కూడా. సినిమాలలో నటిస్తూనే, మంచి ఎంట్రప్రెన్యూర్‌గా కూడా ఈమె రాణిస్తున్నారు

Image: Neha Krishna Instagram

నేహా కృష్ణ నటించిన ది అమెరికన్ డ్రీమ్ చిత్రంలో నటుడు ప్రిన్స్ కథానాయకుడిగా నటించాడు

Image: Neha Krishna Instagram

తొలి సినిమాతోనే తెలుగులో నేహా కృష్ణ పాపులారిటీ బాగా పెరిగింది

Image: Neha Krishna Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here