ENTERTAINMENT

స్టన్నింటి బ్యూటీ నివేతా పేతురాజ్

Pinkvilla Telugu

NOV 30 , 2022

Image: Nivetha Pethuraj Instagram

నివేతా పేతురాజ్ తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటిస్తోన్న ప్రముఖ నటి

Image: Nivetha Pethuraj Instagram

నివేతా సినీనటిగానే కాకుండా మోడల్‌గా కూడా సుపరిచితురాలు

బ్రోచేవారెవరురా, చిత్రలహరి లాంటి చిత్రాలు నివేతకు మంచి పేరు తీసుకొచ్చాయి

Image: Nivetha Pethuraj Instagram

నివేతకు సోషల్ మీడియాలో చాలా మంచి అభిమానులున్నారు

Image: Nivetha Pethuraj Instagram

మిస్ ఇండియా యూఏఈ టైటిల్ గెలుచుకున్న అందాల తార నివేతా పేతురాజ్

Image: Nivetha Pethuraj Instagram

మధురై భామగా పేరుగాంచిన నివేతా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ కథానాయికలలో ఒకరు

Image: Nivetha Pethuraj Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here