ENTERTAINMENT

తమన్నా లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 06 , 2022

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాది సింధీ కుటుంబం. చిన్నప్పట్నుంచి తమన్నాకు హీరోయిన్‌ కావాలనే ఆసక్తి ఉండేది

Image: Tamannaah Instagram

తమన్నా 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అదే ఏడాది ‘శ్రీ’ సినిమాతో తెలుగులో, 2006లో ‘కేడీ’తో తమిళంలో అడుగుపెట్టింది

Image: Tamannaah Instagram

2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా ‘హ్యాపీ డేస్’, తమిళంలో బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన ‘కళ్ళూరి’ తమన్నాకి మంచి గుర్తింపునిచ్చాయి

Image: Tamannaah Instagram

‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, సుకుమార్ దర్శకత్వంలో ‘100% లవ్’ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు సాధించింది తమన్నా

Image: Tamannaah Instagram

‘హిమ్మత్‍వాలా’ చిత్రం ద్వారా మళ్లీ హిందీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా విఫలమైనా తమన్నాకి మరెన్నో హిందీ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది

Image: Tamannaah Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here