ENTERTAINMENT

సావిత్రక్కగా దుమ్మురేపిన శివజ్యోతి

Pinkvilla Telugu

NOV 02 , 2022

శివజ్యోతి తొలుత నర్సింగ్‌ను తన కెరీర్‌‌గా ఎంచుకోవాలని భావించారట. ఆ తర్వాత వీ6 ఛానల్‌లో అనుకోకుండా అవకాశం రావడంతో ఆమె యాంకర్‌గా స్థిరపడ్డారు

Image: Siva Jyothi Instagram

Image: Siva Jyothi Instagram

బిత్తిరి సత్తితో కలిసి సావిత్రక్కగా శివజ్యోతి చేసిన ఓ ప్రోగ్రాం బాగా పాపులర్ అవ్వడంతో.. ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి

Image: Siva Jyothi Instagram

శివజ్యోతి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ తను తనకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు నడిచారు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం నాగంపేట్ ప్రాంతానికి చెందిన శివ జ్యోతి ..జ్యోతక్క పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు

Image: Siva Jyothi Instagram

టీవీ9 వారు నిర్వహించిన ఇస్మార్ట్ టీమ్ చిట్ చాట్ షోల ద్వారా కూడా శివ జ్యోతి పాపులరిటీ బాగా పెరిగింది

Image: Siva Jyothi Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here