ENTERTAINMENT

సన్నీ లియోన్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 09 , 2022

1981 మే 13న పుట్టిన సన్నీ లియోన్ అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఆమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు

Image: Sunny Leone Instagram

సన్నీ చిన్నతనంలో పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్ చేయడంతోపాటు ఎక్కువగా కుక్క పిల్లలతో ఆడుకునేవారట

Image: Sunny Leone Instagram

Jism 2 అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ చిత్రసీమలోకి ప్రవేశించి వార్తల్లోకెక్కిన ప్రముఖ తార సన్నీలియోన్

Image: Sunny Leone Instagram

2011లో జరిగిన బిగ్ బాస్ 5 రియాల్టీ షో ద్వారా బాలీవుడ్ లో నటించే అవకాశాన్ని సన్నీ దక్కించుకున్నారు. ‘జిస్మ్ 2’ మూవీతో ఆమె హిందీ చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు

Image: Sunny Leone Instagram

‘రాగిణి ఎంఎంఎస్’ సినిమాతో సన్నీ మంచి గుర్తింపు సంపాదించారు. ఈ చిత్రం హిట్ గా నిలిచింది. ఇటీవల ‘జిన్నా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులనూ తన నటనతో ఆమె అలరించారు

Image: Sunny Leone Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here