ENTERTAINMENT

స్టైలిష్ బ్యూటీ పార్వతి మెల్టన్

Pinkvilla Telugu

NOV 17 , 2022

జల్సా చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం పార్వతి మెల్టన్‌కు దక్కింది

Image: Parvati Melton Instagram

Image: Parvati Melton Instagram

పార్వతి మెల్టన్ అమెరికాలోనే పుట్టి పెరిగారు. అనుకోకుండా ఈమెకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వచ్చాయి

Image: Parvati Melton Instagram

హలో అనే బ్లాక్ బస్టర్ మలయాళం మూవీలో మోహన్ లాల్‌తో కలిసి పార్వతి నటించారు

2012 లో షంశు లలానీ అనే ఓ విదేశీ వ్యాపారస్తుడిని పార్వతి వివాహం చేసుకున్నారు

Image: Parvati Melton Instagram

దూకుడు సినిమాలో మహేష్ బాబు సరసన ఓ స్పెషల్ సాంగ్‌లో కూడా పార్వతి నటించారు

Image: Parvati Melton Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here