ENTERTAINMENT

బుల్లితెర స్టైలిష్ బ్యూటీ రీతూ చౌదరి

Pinkvilla Telugu

NOV 10 , 2022

రీతూ చౌదరి బుల్లితెరకు సంబంధించి బాగా పాపులర్ నటి. జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ఈమె పేరు తెచ్చుకున్నారు

Image: Rithu Chowdhary Instagram

Image: Rithu Chowdhary Instagram

సోషల్ మీడియాలో కూడా రీతూకి బోలెడు మంది ఫాలోవర్లు ఉన్నారు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె, ఇప్పుడు నటిగా కూడా తన సత్తా చాటుకుంటోంది

Image: Rithu Chowdhary Instagram

జబర్దస్త్ షోలో రీతూ అజహర్ అనే నటుడితో నడిపిన లవ్ ట్రాక్ స్కిట్ బాగా పాపులరైంది

రీతూ చౌదరి అసలు పేరు గాయత్రి. ఈమె పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకోవడం విశేషం

Image: Rithu Chowdhary Instagram

లేడీ కమెడియన్‌గా రోజు రోజుకీ పాపులర్ అవుతున్న నటి రీతూ చౌదరి. ఈమె ఫ్యాన్ బేస్ రోజు రోజుకీ పెరుగుతోంది

Image: Rithu Chowdhary Instagram

రీతూ చౌదరికి ఇన్‌స్టాలో దాదాపు 7 లక్షల మందికి పైగానే ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా ఈమెకు ఫ్యాన్స్ ఎక్కువే

Image: Rithu Chowdhary Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here