ENTERTAINMENT

స్టైలిష్ అండ్ సెక్సీ సన్నీ లియోని

Pinkvilla Telugu

NOV 17 , 2022

సన్ని లియోని ఎన్నో హాలీవుడ్ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలలో కూడా నటించింది. భారతదేశంలో తన నటనా కెరీర్‌ను కొనసాగిస్తోంది

Instagram : Sunny Leone Instagram 

గరుడవేగ చిత్రంలో హీరో రాజశేఖర్ సరసన ఓ పాటలో సన్ని లియోని నటించింది. ఓ ఐటమ్ సాంగ్ చేసింది

Instagram : Sunny Leone Instagram 

Instagram : Sunny Leone Instagram 

కరెంటు తీగ సినిమాలో హీరో మంచు మనోజ్‌తో పాటు ఓ సన్నివేశంలో సన్ని లియోని నటించింది

Instagram : Sunny Leone Instagram 

మంచు విష్ణు నటించిన జిన్నా చిత్రంలో పాయల్ రాజ్ పుత్‌తో పాటు మరో కథానాయికగా సన్ని లియోని నటించింది

సన్ని లియోనికి సోషల్ మీడియాలో ఎందరో ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాలో కూడా ఆమెను అనుసరించే వారి సంఖ్య ఎక్కువే

Instagram : Sunny Leone Instagram

సన్ని లియోని ఓ పేదింటి అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు

Instagram : Sunny Leone Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here