ENTERTAINMENT

టాలీవుడ్ తింగరబుచ్చి మెహ్రీన్ పిర్జాదా

Pinkvilla Telugu

NOV 17 , 2022

ఎంత మంచివాడవురా చిత్రంలో నటుడు కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ నటించింది. 

Image: Mehreen Pirzada Instagram

Image: Mehreen Pirzada Instagram

బ్యాలెట్ కాంపిటీషన్లలో రెగ్యులర్‌గా పార్టిసిపేట్ చేయడంతో పాటు బెల్లీ డ్యాన్స్ చేయడంలో మెహ్రీన్ దిట్ట

Image: Mehreen Pirzada Instagram

రాజా ది గ్రేట్, మహానుభావుడు లాంటి చిత్రాలు మెహ్రీన్‌కు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చాయి

2019 లో డీఎస్పీ దేవ్ అనే చిత్రం ద్వారా పంజాబీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా కాలుమోపింది మెహ్రీన్

Image: Mehreen Pirzada Instagram

ఫిల్హౌరీ అనే సినిమాతో తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది మెహ్రీన్

Image: Mehreen Pirzada Instagram

మెహ్రీన్‌కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే రోజు రోజుకీ ఆమె ఫ్యాన్ బేస్ పెరుగుతోంది

Image: Mehreen Pirzada Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here