ENTERTAINMENT

స్టైలిష్ రెజీనా కాసాండ్రా 

Pinkvilla Telugu

NOV 11 , 2022

“పిల్లా నువ్వు లేని జీవితం” అనే సినిమాలో రెజీనా కాసెండ్రా సాయిధరమ్ తేజ్ సరసన నటించి మెప్పించారు

Image: Regina Cassandra Instagram

Image: Regina Cassandra Instagram

ఎవరు.. చిత్రంలో రెజీనా కాసెండ్రా కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించడం విశేషం. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి

Image: Regina Cassandra Instagram

ఇటీవలే శాకిని డాకినీ అనే చిత్రంలో నటి నివేదా థామస్‌తో కలిసి రెజీనా నటించారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరే వచ్చింది

రెజీనా, రానా దగ్గుబాటి కలిసి నటించిన 1945 అనే ఓ దేశభక్తి చిత్రం చాలా లేట్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అనుకున్నంత బాగా ఏమీ ప్రజాదరణ పొందలేదు

Image: Regina Cassandra Instagram

రెజీనాకు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే రోజు రోజుకూ ఆమె ఫ్యాన్ బేస్ పెరుగుతోంది

Image: Regina Cassandra Instagram

నక్షత్రం అనే సినిమాలో రెజీనా చేసిన గ్లామర్ రోల్‌కు, ఓ పాటలో ఆమె చేసిన డ్యాన్స్‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది

Image: Regina Cassandra Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here