ENTERTAINMENT

స్టన్నింగ్ బ్యూటీ సౌమ్యా మేనన్

Indira Priyadarsini

OCT 26 , 2022

నటనపై ఆసక్తితో సౌమ్యా మేనన్ ఓ మలయాళ సినిమా ద్వారా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు

Image: Sowmya Menon Instagram

Image: Sowmya Menon Instagram

2007 లో విడుదలైన "వణ్ణాతే" అనే మ్యూజిక్ వీడియోతో సౌమ్య పాపులర్ అయ్యారు.

Image: Sowmya Menon Instagram

చిల్డ్రన్స్ పార్క్, మార్గంకళి, ఫ్యాన్సీ డ్రెస్ వంటి మలయాళ సినిమాలతో సౌమ్య పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్నారు

Image: Sowmya Menon Instagram

తెలుగులో మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట “ సినిమాలో క్యారెక్టర్ రోల్‌‌లో సౌమ్యా మేనన్ నటించారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here