ENTERTAINMENT

బుల్లితెర భామ శ్రీముఖి

Nidhan Singh

DEC 06 , 2022

‘అదుర్స్’ అనే షోతో వ్యాఖ్యాతగా కెరీర్ ను ప్రారంభించిన శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్. తండ్రి రామ్ కిషన్, తల్లి లతతోపాటు శుశ్రుత్ అనే సోదరుడు ఉన్నారు

Image: Sree Mukhi Instagram

మెడిసిన్ చదవాలనుకున్న శ్రీముఖికి బీడీఎస్‌లో సీటు కూడా వచ్చింది. కానీ మధ్యలోనే యాంకరింగ్ ఛాన్స్ రావడంతో చదువు మధ్యలోనే మానేశారు

Image: Sree Mukhi Instagram

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’తో చిత్ర పరిశ్రమకు శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో కథానాయికగా మారారు

Image: Sree Mukhi Instagram

‘నేను శైలజ’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ధనలక్ష్మీ తలుపు తడితే’ సినిమాలు శ్రీముఖికి నటిగా మంచి పేరు తీసుకొచ్చాయి

Image: Sree Mukhi Instagram

తమిళంలో ‘ఎట్టుతిక్కుం మధయానై’, కన్నడలో ‘చంద్రిక’ అనే చిత్రాల్లోనూ శ్రీముఖి నటించడం విశేషం

Image: Sree Mukhi Instagram

దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమానికి రానా దగ్గుబాటి, అలీతో కలిసి

Image: Sree Mukhi Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here