ENTERTAINMENT

కుర్రకారు మదిని దోచే మడోన్నా

Pinkvilla Telugu

NOV 30 , 2022

Image: Madonna Sebastian Instagram

మడోన్నా సెబాస్టియన్ సినీనటిగానే కాకుండా ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా సుపరిచితురాలు

Image: Madonna Sebastian Instagram

పాపాండీ, కావన్ లాంటి తమిళ చిత్రాలు మడోన్నాకి మంచి పేరు తీసుకొచ్చాయి

తెలుగులో విడుదలైన శ్యామ్ సింగరాయ్‌ సినిమాలో మడోన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి

Image: Madonna Sebastian Instagram

మడోన్నాకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది

Image: Madonna Sebastian Instagram

కొట్టిగొబ్బ 3 చిత్రం ద్వారా మడోన్నా తొలిసారిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది

Image: Madonna Sebastian Instagram

బ్రదర్స్ డే అనే మలయాళ చిత్రం మడోన్నాకు కేరళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తీసుకొచ్చింది

Image: Madonna Sebastian Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here