ENTERTAINMENT

అందాల తార అవంతిక మిశ్రా

Pinkvilla Telugu

NOV 30 , 2022

Image: Avantika Mishra Instagram

అవంతిక మిశ్రా తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించిన కథానాయిక

Image: Avantika Mishra Instagram

బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇనిస్టిట్యూట్‌లో అవంతిక విద్యాభ్యాసం జరిగింది

తెలుగులో రిలీజైన మీకు మాత్రమే చెప్తా చిత్రం అవంతికకు మంచి పేరు తీసుకొచ్చింది

Image: Avantika Mishra Instagram

పూమా, ఫెమినా లాంటి బ్రాండ్‌లకు అవంతిక మోడల్‌గా కూడా వ్యవహరించింది

Image: Avantika Mishra Instagram

డీ బ్లాక్ అనే సినిమా తమిళంలో అవంతికకు మంచి పేరు తీసుకొచ్చింది

Image: Avantika Mishra Instagram

మీకు మీరే మాకు మేమే అనే చిత్రం తెలుగులో అవంతిక నటించిన తొలి చిత్రం

Image: Avantika Mishra Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here