ENTERTAINMENT

దక్షిణాది తారల్లో ఐశ్వర్య రూటే సెపరేటు

Pinkvilla Telugu

NOV 04 , 2022

బెంగళూరులోని మహారాణి ఆర్ట్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఐశ్వర్య చాలా చిన్న వయసులోనే సినీ రంగంలోకి ప్రవేశించడం విశేషం. 

Image : Aishwarya Pisse Instagram

Image : Aishwarya Pisse Instagram

"చాక్లెట్" అని సినిమా ఐశ్వర్యకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి

Image : Aishwarya Pisse Instagram

అగ్ని సాక్షి, కస్తూరి లాంటి సీరియళ్లు తెలుగులో ఐశ్వర్య కెరీర్ గ్రాఫ్‌ను మార్చాయి. అలాగే ఆమెకు ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది

ఐశ్వర్యా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో 3 లక్షలమందికి పైగానే ఫాలోవర్లు ఉన్నారు

Image : Aishwarya Pisse Instagram

దక్షిణాది భాషలలో అనతి కాలంలోనే మంచి నటిగా పాపులర్ అయిన స్టార్ ఐశ్వర్యా పిస్సే

Image : Aishwarya Pisse Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here