ENTERTAINMENT

సోగకళ్ళ సుందరి మీతా రఘునాథ్

Pinkvilla Telugu

NOV 30 , 2022

Image: Meetha Raghunath Instagram

దక్షిణాది చిత్ర పరిశ్రమలో సినీ కథానాయికగా రాణిస్తోన్న చెన్నై భామ మీతా రఘునాథ్

Image: Meetha Raghunath Instagram

ఫైవ్ సిక్స్ సెవెన్ అయిట్ అనే సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయిన నటి మీతా రఘునాథ్

ముదల్ నీ ముదవమ్ నీ అనే తమిళ చిత్రం మీతా రఘునాథ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది

Image: Meetha Raghunath Instagram

మీతా రఘునాథ్ మోడల్‌గా కూడా బాగా సుపరిచితురాలు

Image: Meetha Raghunath Instagram

మీతా రఘునాథ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు చాలా ఫ్యాన్ పేజీలు ఉన్నాయి

Image: Meetha Raghunath Instagram

మీతా రఘునాథ్‌కు ప్రస్తుతం ఇతర భాషా చిత్రాలలో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి

Image: Meetha Raghunath Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here