ENTERTAINMENT

సోనమ్ కపూర్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 16 , 2022

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె అయిన.. సోనమ్ కపూర్ హిందీలో ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటున్న హీరోయిన్లలో ఒకరు

Image: Sonam Kapoor Instagram

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘సావరియా’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సోనమ్.. ఈ సినిమాలోని నటనకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటి పురస్కారం దక్కించుకుంది

Image: Sonam Kapoor Instagram

2016లో ఆమె నటించిన ‘నీర్జా’ సినిమా ఎక్కువ వసూళ్ళు సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది

Image: Sonam Kapoor Instagram

ఎన్నో బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సోనమ్.. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటికి అవగాహన కార్యక్రమాలు చేశారు

Image: Sonam Kapoor Instagram

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే.. సోనమ్ సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు

Image: Sonam Kapoor Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here