ENTERTAINMENT

సౌందర్యంతో సమ్మోహన పరిచే సోనాల్ చౌహాన్

Nidhan Singh

OCT 07, 2022

చదువులోనూ మేటి

ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్ షెహర్ సోనాల్ స్వస్థలం. నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఫిలాసఫీలో డిగ్రీ చేసింది

Image: sonal chauhan Instagram

Image: sonal chauhan Instagram

ఆ రికార్డు ఆమెకే సొంతం

చదువు తర్వాత మోడలింగ్ వైపు దృష్టి సారించిన సోనాల్.. ఆ రంగంలో సత్తా చాటింది. మలేషియాలోని సరావాక్ రాష్టంలో 2005 సంవత్సరంలో నిర్వహించిన మిస్ వరల్డ్ టూరిజం పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది

Image: sonal chauhan Instagram

తొలి చిత్రంతోనే ఫిల్మ్ ఫేర్

మోడలింగ్‌లో మంచి పేరు రావడంతో సినీ పరిశమ్రలో అవకాశాల కోసం సోనాల్ చౌహాన్ ప్రయత్నించింది. ఈ క్రమంలో బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా రూపొందించిన 'ఆల్బర్ ఆప్ కా సురూర్‌'లో నటించింది

Image: sonal chauhan Instagram

బాలయ్య హీరోయిన్‌గా మంచి గుర్తింపు

ఐదారు చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు.. నటసింహం బాలకృష్ణ సరసన నటించిన ఒక్క చిత్రంతో తెచ్చుకుంది సోనాల్. బాలయ్యతో కలసి 'లెజెండ్' చిత్రంలో ఆమె నటించింది

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here