ENTERTAINMENT
శోభితా ధూళిపాళ్ల లేటెస్ట్ స్టిల్స్
Nidhan Singh
DEC 09 , 2022
తెలుగమ్మాయి అయిన శోభితా ధూళిపాళ్ల మోడలింగ్ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు
Image: Sobhita Dhulipala Instagram
2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన శోభిత.. 2013లో జరిగిన మిస్ ఎర్త్ అందాల పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్నారు
Image: Sobhita Dhulipala Instagram
శోభితా ధూళిపాళ్ల తల్లిదండ్రులు వేణుగోపాల్ రావు, శాంతరావు. వీరి సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి. వీరిది బ్రాహ్మణ కుటుంబం
Image: Sobhita Dhulipala Instagram
విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన శోభిత.. ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్ లో కామర్స్ & ఎకనామిక్స్ కంప్లీట్ చేశారు
Image: Sobhita Dhulipala Instagram
సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిల్లో శోభిత ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో ఆమె చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు
Image: Sobhita Dhulipala Instagram
THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas
Click Here