ENTERTAINMENT

స్మార్ట్ బ్యూటీ ధన్య బాలక్రిష్ణన్

Pinkvilla Telugu

NOV 30 , 2022

Image: Dhanya Balakrishna Instagram

తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా నటిస్తోన్న నటి ధన్య బాలక్రిష్ణ

Image: Dhanya Balakrishna Instagram

మలయాళ చిత్రం తలవప్పు ధన్యకు ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకొచ్చింది

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది ధన్య

Image: Dhanya Balakrishna Instagram

రాజు గారి గది, భలే మంచి రోజు లాంటి సినిమాలు ధన్యకు మంచి పేరు తీసుకొచ్చాయి

Image: Dhanya Balakrishna Instagram

ప్రస్తుతం ఫ్లిప్ ఫ్లాప్ అనే కన్నడ చిత్రంలో ధన్య నటిస్తోంది

Image: Dhanya Balakrishna Instagram

ఇటీవలే విడుదలైన కార్బన్ అనే తమిళ చిత్రంలో ధన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి

Image: Dhanya Balakrishna Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here