ENTERTAINMENT

బుల్లితెర మహానటి “శ్రీముఖి” 

Pinkvilla Telugu

NOV 03 , 2022

శ్రీముఖి "జులాయి" చిత్రంలోని ఓ చిన్న పాత్ర ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించడం విశేషం. ఆ తర్వాత ఈటీవిలోని ప్రోగ్రామ్స్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాయి

Image: Sree Mukhi Instagram

Image: Sree Mukhi Instagram

నిజామాబాద్ జిల్లాకి చెందిన శ్రీముఖి డెంటిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఈమె అనుకోకుండా నటనా రంగంలోకి రావాల్సి వచ్చింది

Image: Sree Mukhi Instagram

"ప్రేమ ఇష్క్ కాదల్" సినిమాలో తొలిసారిగా లీడ్ రోల్‌లో శ్రీముఖి నటించారు. ఆ తర్వాత సావిత్రి, నేను శైలజ, బాబు బాగా బిజీ లాంటి సినిమాలు శ్రీముఖికి మంచి పేరు తీసుకొచ్చాయి

అదుర్స్, మనీ మనీ, పటాస్, సూపర్ మామ్, కామెడీ నైట్స్, జులకటక లాంటి ప్రోగ్రాంల ద్వారా శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరవ్వడం విశేషం

Image: Sree Mukhi Instagram

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్టంట్‌గా పార్టిసిపేట్ చేసిన శ్రీముఖి .. ఆ షోలో రన్నరప్ ట్రోఫీని గెలవడం గమనార్హం

Image: Sree Mukhi Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here