ENTERTAINMENT

బుల్లితెర మహానటి శ్రీముఖి

Pinkvilla Telugu

NOV 17 , 2022

ఈటీవీలో యాంకర్‌గా పరిచయమైన శ్రీముఖి.. ఆ తర్వాత సినిమాలలో కూడా నటించి పాపులర్ అవ్వడం విశేషం

Image: Sree Mukhi Instagram

బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంటుగా తన లక్ పరీక్షించుకున్న శ్రీముఖి.. ఆ తర్వాత ఆ సీజన్‌లో రన్నరప్‌గా నిలవడం గమనార్హం

Image: Sree Mukhi Instagram

Image: Sree Mukhi Instagram 

పటాస్ షోలో యాంకర్ రవితో కలిసి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే

Image: Sree Mukhi Instagram 

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు

జులాయి అనే సినిమా ద్వారా తొలిసారిగా నటిగా టాలీవుడ్‌లోకి ఎంటరయ్యారు శ్రీముఖి

Image: Sree Mukhi Instagram

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో కూడా ఓ పాత్రలో శ్రీముఖి నటిస్తోంది

Image: Sree Mukhi Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here