ENTERTAINMENT

శ్రుతి హాసన్ లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 08 , 2022

శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో 2000వ సంవత్సరంలో తెరకెక్కిన "హే రాం" చిత్రం ద్వారాబాలనటిగా తెరంగ్రేటం చేసింది

Image : Shruthi Hassan Instagram

2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా తొలిసినిమాచేసింది

Image : Shruthi Hassan Instagram

శ్రుతి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన "7th సెన్స్" సినిమాలో నటించి విజయం సాధించింది

Image : Shruthi Hassan Instagram

సిద్ధార్థ్ సరసన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో నటించడం ద్వారా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది శ్రుతి హాసన్

Image : Shruthi Hassan Instagram

అనగనగా ఓ ధీరుడు" సినిమాకు గానూ ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్అవార్డును పొందింది

Image : Shruthi Hassan Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here