ENTERTAINMENT

శ్రద్దా కపూర్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 16 , 2022

బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ శ్రద్ధా కపూర్‌

Image: Shraddha Kapoor Instagram

2010లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘తీన్‌పత్తి’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ

Image: Shraddha Kapoor Instagram

శ్రద్ధా కపూర్‌ తెలుగులో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెస్మరైజ్‌ చేసింది

Image: Shraddha Kapoor Instagram

ఈ బ్యూటీ ‘ఆషికీ-2’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది

Image: Shraddha Kapoor Instagram

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా క‌పూర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది

Image: Shraddha Kapoor Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here