ENTERTAINMENT

టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్న షిర్లే సెటియా

Nidhan Singh

OCT 10, 2022

వెబ్ సిరీస్‌తో కెరీర్ ప్రారంభం

2018లో షిర్లే సెటియా న‌టించిన లాక్ డౌన్ అనే వెబ్ సిరీస్ విడుద‌లైంది. 2020లో ఈమె మ‌స్కా అనే సినిమాతో బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది

Image: Shirley Setia Instagram

Image: Shirley Setia Instagram

ఉత్తరాదిలో కూడా ఫాలోయింగ్

నిక‌మ్మా అనే మ‌రో మూవీతో హిందీ ఆడియ‌న్స్‌ను కూడా మ‌రోమారు అల‌రించేందుకు షిర్లే సిద్ద‌మ‌వుతోంది

Image: Shirley Setia Instagram

తెలుగునాట‌ పాగా వేసేందుకు ప్లాన్

తెలుగులో నాగ‌శౌర్య స‌ర‌స‌న‌ న‌టించిన‌ 'కృష్ణ వ్రింద విహారి'లో షిర్లే న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. అలాగే ఈమె యాక్టింగ్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది

Image: Shirley Setia Instagram

మంచి గాయని కూడా

షిర్లే మంచి గాయని కూడా. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా ఈమె పాడింది. ఈమెకు యూట్యూబ్‌లో ఏడు మిలియన్ల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here