ENTERTAINMENT

సమంత లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 06 , 2022

సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో ‘మాస్కోవిన్ కావేరి’ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ ‘ఏ మాయ చేశావే’ సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది

Image: Samantha Ruth Prabhu Instagram

తెలుగులో సమంత నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది

Image: Samantha Ruth Prabhu Instagram

సమంత అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది

Image: Samantha Ruth Prabhu Instagram

2013 లో ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది

Image: Samantha Ruth Prabhu Instagram

సమంత హిందీ వెబ్-సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ రెండవ సీజన్ లో రాజీ పాత్రను పోషించింది

Image: Samantha Ruth Prabhu Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here