ENTERTAINMENT

రీతు వర్మ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 09 , 2022

ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం మొదలుపెట్టిన రీతు వర్మ.. వీటితో మంచి పేరు తెచ్చుకున్నారు

Image: Ritu Varma Instagram

‘అనుకోకుండా’ షార్ట్ ఫిల్మ్ రీతుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ షార్ట్ ఫిల్మ్ కేన్స్ చిత్రోత్సవంలో కూడా ప్రదర్శితమైంది

Image: Ritu Varma Instagram

2016లో రిలీజైన ‘పెళ్లిచూపులు’ సినిమాతో రీతు వర్మ మంచి పేరు సంపాదించారు. ఈ సినిమాలతో ఆమె నటనకు ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకున్నారు

Image: Ritu Varma Instagram

‘టక్ జగదీష్’, ‘కనులు కనులను దోచాయంటే’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలు నటిగా రీతు వర్మను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి

Image: Ritu Varma Instagram

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ తో ‘మార్క్ ఆంటోని’ అనే చిత్రంలో రీతు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది

Image: Ritu Varma Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here