ENTERTAINMENT

రవితేజ లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 20 , 2022

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు

Image: Ravi Teja Instagram

రవితేజ మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దీంతో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు

Image: Ravi Teja Instagram

1997లో కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సింధూరం’ సినిమాలో నటుడు బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు. కానీ రవితేజ పాత్ర జనాల్లోకి  విపరీతంగా వెళ్లిపోయింది. దీంతో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలయింది

Image: Ravi Teja Instagram

1999 లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'నీ కోసం'లో రవితేజ హీరోగా చేశాడు

Image: Ravi Teja Instagram

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ.. 5 సినిమాల్లో నటించడం విశేషం

Image: Ravi Teja Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here