ENTERTAINMENT

బుల్లితెర సుందరి రష్మి గౌతమ్

Nidhan Singh

DEC 06 , 2022

యాంకర్ రష్మి తల్లి ఒడిషాకు చెందినవారు. ఆమె నాన్న సొంత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్.రష్మి మాత్రం విశాఖపట్నంలో పుట్టి పెరిగారు

Image: Rashmi Gautam Instagram

2002లో ‘సవ్వడి’ అనే సినిమాతో రష్మి సినీ కెరీర్ మొదలైంది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు

Image: Rashmi Gautam Instagram

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘హోలీ’లో రష్మి ఓ సపోర్టింగ్ రోల్‌లో కనిపించారు. ఆ తర్వాత ‘యువ’ అనే సీరియల్‌లో నటించారు

Image: Rashmi Gautam Instagram

2011లో తమిళంలో వచ్చిన ‘కందెన్’ అనే శృంగార చిత్రంలో తన నటనకు రష్మి మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత ఆమెకు టెలివిజన్‌లో అవకాశాలు తలుపుతట్టాయి

Image: Rashmi Gautam Instagram

ప్రముఖ టెలివిజన్ కమెడియన్, హీరో సుడిగాలి సుధీర్‌తో రష్మి ప్రేమాయణం నడుపుతున్నారని చాన్నాళ్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే తామిద్దరం స్నేహితులమేనని వాళ్లు చెప్పారు

Image: Rashmi Gautam Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here