ENTERTAINMENT

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ స్టిల్స్

Nidhan Singh

DEC 06 , 2022

రకుల్ ప్రీత్ సింగ్ ఒక పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఈ భామ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాష సినిమాలలో నటించారు

Image: Rakul Preet Singh Instagram

రకుల్ 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది

Image: Rakul Preet Singh Instagram

రకుల్ ప్రీత్ సింగ్ జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది

Image: Rakul Preet Singh Instagram

ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రకుల్.. ఆ తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది

Image: Rakul Preet Singh Instagram

రకుల్ క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన చేస్తుంది. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది

Image: Rakul Preet Singh Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here