ENTERTAINMENT

అందం, అభినయం.. రచితా రామ్ సొంతం

Indira Priyadarsini

OCT 25 , 2022

టీవీ సీరియల్స్‌లో నటించిన రచితా రామ్ కొన్ని రోజులకు సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు

Instagram : Rachita Ram Instagram

Instagram : Rachita Ram Instagram

బుల్బుల్ అనే కన్నడ చిత్రం రచితా రామ్ మొదటి సినిమా. రచిత కన్నడ చిత్ర పరిశ్రమలో 'డింపుల్ గర్ల్'గా పేరు సంపాదించారు

Instagram : Rachita Ram Instagram

రచితా రామ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మూడు సైమా అవార్డులను కూడా గెలుపొందారు. అలాగే కన్నడ చిత్ర పరిశ్రమ నుండి కూడా అవార్డులను గెలుచుకున్నారు

Instagram : Rachita Ram Instagram

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన 'సూపర్ మచ్చి' చిత్రంలో రచితా రామ్ హీరోయిన్‌గా నటించారు

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here