ENTERTAINMENT

పూజిత పొన్నాడ లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 13 , 2022

పూజిత పొన్నాడ 2015లో ‘ఉప్మా తినేసింది’ అనే షార్ట్ ఫిల్మ్ తో నటనారంగంలోకి ప్రవేశించింది

Image: Pujita Ponnada Instagram

2016లో వచ్చిన ‘తుంటరి’ పూజిత తొలిచిత్రం. ఆ తర్వాత ‘రంగస్థలం’, ‘కల్కి’ చిత్రాలలో తన నటనకుగాను ప్రశంసలందుకుంది

Image: Pujita Ponnada Instagram

తెలుగమ్మాయి అయిన పూజిత పొన్నాడ.. బీటెక్ పూర్తయ్యాక నటనపై ఆసక్తితో టాలీవుడ్ వైపు అడుగులు వేసింది

Image: Pujita Ponnada Instagram

పూజిత పొన్నాడ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది

Image: Pujita Ponnada Instagram

టాలీవుడ్ లో పూజిత.. రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, సెవెన్, మిస్ ఇండియా చిత్రాల్లో నటించారు

Image: Pujita Ponnada Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here