ENTERTAINMENT

ప్రియాంక జ‌వాల్క‌ర్ లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 13 , 2022

తెలుగమ్మాయి అయిన ప్రియాంక జ‌వాల్క‌ర్ అనంతపురంలో జన్మించారు. ఆమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు. వాళ్లు అనంతపురంలో స్థిరపడ్డారు

Image: Ashu Reddy Instagram

అనంతపురంలోని ఎల్ఆర్జీ హైస్కూల్ లో చదివిన ప్రియాంక.. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు

Image: Ashu Reddy Instagram

2017లో తెలుగులో వచ్చిన ‘కల వరం ఆయే’ సినిమాతో తెరంగేట్రం చేశారు

Image: Ashu Reddy Instagram

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ మూవీతో ఆమెకు ప్రియాంకకు మంచి గుర్తింపు వచ్చింది

Image: Ashu Reddy Instagram

అనిల్ రావిపూడితో బాలకృష్ణ తీయబోయే సినిమాలో నటించే అవకాశాన్ని ప్రియాంక జవాల్కర్ దక్కించుకున్నారనిసమాచారం

Image: Ashu Reddy Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here