ENTERTAINMENT

ప్రియ వడ్లమాని లేటెస్ట్ స్టిల్స్

Sunil Kumar

DEC 13 , 2022

పదహారణాల అచ్చతెలుగమ్మాయి అయిన ప్రియ వడ్లమాని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో పుట్టి, హైదరాబాద్ నగరంలో పెరిగారు

Image: Priya Vadlamani Instagram

2018లో వచ్చిన ‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాతో ప్రియ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు

Image: Priya Vadlamani Instagram

హైదరాబాదులోని స్లేట్ ది స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ప్రియ.. బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు

Image: Priya Vadlamani Instagram

2016లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ప్రియ పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్ తో ఆమె పాపులారిటీ సంపాదించారు

Image: Priya Vadlamani Instagram

చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రియ వడ్లమూడి.. తొలుతగా సహాయ దర్శకురాలిగా పని చేశారు. ఆ తర్వాత హీరోయిన్‌గా నటించారు

Image: Priya Vadlamani Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here