ENTERTAINMENT

స్టన్నింగ్ బ్యూటీ పూనమ్ బజ్వా

Nidhan Singh

DEC 06 , 2022

పూనమ్ బజ్వా తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు

Image: Poonam Bajwa Instagram

ముంబైలోని ఓ పంజాబీ కుటుంబంలో పుట్టిన పూనమ్ తండ్రి అమర్జిత్ సింగ్ ఓ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. చెల్లెలు పేరు దయా

Image: Poonam Bajwa Instagram

2005లో మిస్ పూణేగా పూనమ్ ఎంపికయ్యారు. పూణెలోని ఎస్ఐఎంసీ నుంచి సాహిత్యంలో ఆమె డిగ్రీ అందుకున్నారు

Image: Poonam Bajwa Instagram

అక్కినేని నాగార్జునతో ‘బాస్’తోపాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పరుగు’ సహా పలు తెలుగు చిత్రాల్లో పూనమ్నటించారు

Image: Poonam Bajwa Instagram

‘ఓం’ సినిమాను నిర్మించిన సునీల్ రెడ్డితో పూనమ్‌కు రహస్యంగా పెళ్లయ్యిందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి

Image: Poonam Bajwa Instagram

THANKS FOR READING
NEXT: Sara Ali Khan in stunning lehengas

Click Here